E.G: గోకవరం మండలంలోని 14 రెవెన్యూ గ్రామాల్లో నీటి వసతి లేక వరి పంట సాగు చేయని రైతులకు మినుము విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయాధికారిణి రాజేశ్వరి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. 80 శాతం రాయితీపై మండలంలోని 20 రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు అందిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు 80 శాతం రాయితీపై మినుము విత్తనాలు


