హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

WG:పెనుమంట్ర మండలం పొలమూ రు జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఫోక్సో చట్టంపై ఎస్సై కె. స్వామి అవగాహన కార్య క్రమం నిర్వహించారు. సైబర్ భద్రతపై పలు అంశాలను వివరించారు. మంచి సమాచారం కోసం మాత్రమే సోషల్ మీడియాను వినియోగించాలని, అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు తెలియజేయవద్దని విద్యార్థులకు సూచించారు.