KRNL: పెద్దకడబూరు మం. గవిగట్టు ZPHSలో పదో తరగతి విద్యార్థుల హాజరును MEO రామమూర్తి పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులతో పాఠశాలకు దూరమైన రాధ అనే విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యతను వివరించి తిరిగి బడికి రప్పించారు. జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ డిస్కస్ త్రోలో బంగారు పతకం సాధించిన ఆ విద్యార్థిని ఇకపై క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బడి మానేసిన బాలిక.. మళ్లీ క్లాస్‌రూమ్‌లోకి..!


