నెల్లూరు: వెంకటాచలంలోని బుధవారం ఉదయం ఇందిరమ్మ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. శివకుమార్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. శివకుమార్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వెంకటాచలంలో విషాదం.. యువకుడి మృతి


