హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోదావరి పుష్కరాలకు సన్నాహాలు

W.G: గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పుష్కరాలను నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. మంజూరైన పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు.