హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుండెపోటుతో ముదిగేడు VRO మృతి

NDL: సంజామల మండల పరిధిలోని ముదిగేడు స్వర్ణ గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి(VRO) గుర్రప్ప మంగళవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందారు. గత కొద్ది రోజులుగా ప్రత్యేక ఓటరు సవరణ-SIR విధుల ఒత్తిడి నేపథ్యంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారని కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.