అన్నమయ్య జిల్లాలో యువ ఆపద మిత్ర–స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా స్థాయి నోడల్ అధికారిగా అడ్వాన్స్‌డ్ స్కౌట్ మాస్టర్ మురళీ నియమితులయ్యారు. రాయచోటి స్కౌట్ కార్యాలయంలో జిల్లా సెక్రటరీ నరసింహారెడ్డి ఆయనకు నియామక పత్రం అందజేశారు.18 ఏళ్లు నిండిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు విపత్తు నిర్వహణ, ప్రథమ చికిత్స, అత్యవసర సహాయక చర్యలపై సమన్వయం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
యువ ఆపద మిత్ర నోడల్ అధికారిగా మురళీ నాయక్


