హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోలార్ ప్యానెల్‌ను పరిశీలించిన మంత్రులు

KRNL: మంత్రాలయం మండలం రాచుమర్రి గ్రామంలో జలవడి అజయ్ కుమార్ పీఎం సూర్యఘర్ యోజన ద్వారా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్‌ను మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ, కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు పరిశీలించారు. సోలార్ విద్యుత్ వినియోగంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.