హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 'డ్రగ్స్ వద్దు బ్రో’ అవగహన సదస్సు

CTR: చిత్తూరు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో 'డ్రగ్స్ వద్దు బ్రో' పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. DIEO రఘుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈగల్ పోలీసులు మత్తుపదార్థాల దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సహాయం, సమాచారం కోసం '1972' టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించారు.