NDL: మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషం, ఆరోగ్యం, సౌభాగ్యం నిండాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన నిజాయితీ, దయ, క్షమ, ప్రేమ, సహనం, సేవా విలువలను ఆదర్శంగా తీసుకోవాలని ఈమేరకు మంత్రి ఫరూక్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు: ఫరూక్


