హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి'

KRNL: కోడుమూరు, పాణ్యం, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక హోటలు సవరణ-SIR ప్రక్రియను మంగళవారం జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, BLOలను ప్రక్రియపై ఆరా తీశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై అధికారులు అర్జీలు స్వీకరించాలని అబ్జర్వర్ ఆదేశించారు.