హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: లోకేశ్

ATP: కణేకల్ మండలం నల్లంపల్లిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ పాల్గొన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించేలా ప్రతి ఒక్కరు సమష్టిగా కృషిచేయాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.