NTR: విస్సన్నపేట మండలం పుట్రేల హైస్కూల్లో గత మూడు రోజులుగా అంగన్వాడీ టీచర్లకు పాఠశాల విద్యాశాఖ, ఐసీడీఎస్ నిర్వహించిన 'జ్ఞాన జ్యోతి' శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించాల్సిన విద్యా కార్యక్రమాలు, నైపుణ్యాల అభివృద్ధి, పౌష్టికాహారం, తదితర అంశాలపై రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ అందించారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన అంగన్వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి శిక్షణ


