NTR: నందిగామలో ఆటో డ్రైవర్లకు ఎస్సై నరేష్ కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అన్ని వాహన ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను ఇష్టారాజ్యంగా నిలపొద్దని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆటో డ్రైవర్లకు ఎస్సై కౌన్సెలింగ్


