హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లారీ డ్రైవర్‌పై దాడి.. AMVI పార్వతి సస్పెండ్

VSP: లారీ డ్రైవర్‌పై జరిగిన దాడి ఘటనలో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ పార్వతిని అధికారులు సస్పెండ్ చేశారు. వాహనాల తనిఖీల్లో లారీ ఆపలేదన్న కోపంతో, ఏఎంవీఐ సమక్షంలోనే ఆమె కారు డ్రైవర్ శ్రీనివాస్.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లారీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.