కృష్ణా: కృతివెన్ను మండలం సంగముడి హైస్కూల్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి రెండో విడత ట్రైనింగ్ క్లాసులు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సీడీపీఓ సముద్రవేణి మాట్లాడుతూ.. కార్యకర్తలు నేర్చుకున్న అంశాలను అమలు చేసి అంగన్‌వాడీల్లో చిన్నారులను ఎక్కువమందిని చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన అంగన్‌వాడీల జ్ఞాన జ్యోతి ట్రైనింగ్ క్లాసులు


