KMM: సత్తుపల్లి మండలం గంగారం సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. యాప్‌లో బుకింగ్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రెండు, మూడు నిమిషాలే యాప్ పనిచేస్తోందని, చదువురాని రైతులు ఆన్‌లైన్ బుకింగ్ చేయలేకపోతున్నారని తెలిపారు. యాప్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసి స్థానిక రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: యూరియా కోసం రైతుల ఆందోళన


