MDK: చేగుంట మండలం వడియారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో వన మహోత్సవం నిర్వహించారు. వృక్ష సంపదను పెంపొందించడంతో పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చన్నారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని పేర్కొన్నారు. ఎంపీడీఓ చిన్నారెడ్డి, సర్పంచ్ సాయిగౌడ్, ఎంపీఓ ప్రకాష్, ఏపీఓ శ్వేత, సెక్షన్ ఆఫీసర్ కిరణ్ కుమార్, హెచ్ఎం లీలావతి పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా వన మహోత్సవం


