హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాలసర్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు'

BHNG: పౌర్ణమి, రాఖీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 28న కాలసర్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాహు–కేతు సహిత సర్పదోష, నవగ్రహ, కుజదోష నివారణ పూజలు నిర్వహించనున్నారు. నాగదేవతకు పంచామృత అభిషేకం, మానసాదేవి కుంకుమార్చనతో పాటు దత్త హోమం, మహాకాలసర్ప హోమం చేపట్టనున్నట్లు తెలిపారు.