హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై నిరసన

హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షకు వచ్చి సంఘీభావం తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తమ భవిష్యత్తును దెబ్బతీసిందని ఆరోపిస్తూ.. బకాయిలు వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.