ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. లైసెన్స్ లేకుండా ఒప్పందాలు చేసుకోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే స్టార్‌లింక్‌తో చేసుకున్న ఒప్పందాలను నిలిపివేయాలని గోవా, మహారాష్ట్ర, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాలను ఆదేశించింది. లైసెన్స్ వచ్చే వరకు స్టార్‌లింక్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని స్పష్టం చేసింది.
వార్తలు
ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌కు కేంద్రం షాక్


