బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పాట్నాలో సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం CM నివాసం వద్ద భారీగా CRPF బలగాలు మోహరించాయి.
వార్తలు
సీఎం నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు


