హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాజధానిలో ఇప్పటివరకు ఈ కేసుల సంఖ్య 2,300 మార్కును దాటింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక అడ్వైజరీని జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.