హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆల్మట్టి ఎత్తు పెంపుపై మాజీ మంత్రి ఆగ్రహం

MBNR: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు కోసం కర్ణాటక భూసేకరణ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టి ఆంధ్రకు నీటిని వదులుతున్నారని మండిపడ్డారు. కొందరి కుట్రలతో నీటి యుద్ధాలు వచ్చే పరిస్థితి ఉందన్నారు.