KNR: ముకరాంపుర ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు వన మహోత్సవ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
తెలంగాణ
వన మహోత్సవంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్


