హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డ్రైనేజీ చెత్తతో దుర్వాసన.. ఇబ్బందుల్లో స్థానికులు

NGKL: జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డుకు సమీపంలో డ్రైనేజీ చెత్తతో నిండిపోయింది. చెత్త పేరుకుపోవడంతో పరిసరాల్లో తీవ్ర దుర్వాసన వేదజల్లుతూ స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు పెరిగి రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి డ్రైనేజీ ని శుభ్రం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.