HYD: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్‌భవన్ సమీపంలోని 6.5 ఎకరాల ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్థలం గతంలో హైదరాబాద్–3 డిపోగా ఉండగా, ప్రస్తుతం కొత్త బస్సుల ఛాసీలు నిలిపే యార్డుగా ఉంది. భూములపై ఆర్టీసీ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆస్తుల వివాదం తేలేవరకు స్వాధీనం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణ
ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు


