హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల అడుగులు'

SRCL: రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సీజన్‌లో 420 ఎకరాల్లో ఆయిల్‌పామ్, 1,250 ఎకరాల్లో కూరగాయలు, 35 ఎకరాల్లో పూల సాగు చేపట్టారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. గంభీరావుపేట మండలం గజసింగవరం రైతు బోయిని మల్లేశం రెండు ఎకరాల్లో చేసిన తోటను పరిశీలించారు.