NLG: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టార. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తాగేందుకు మంచినీళ్లు, వాష్‌రూమ్స్ కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిపాలన సరిగా లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోగా తమకే మెమోలు జారీ చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల ఆందోళన


