హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహాప్రస్థానం నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి'

MNCL: మంచిర్యాలలో మహాప్రస్థానం నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ మంగళవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం, మున్సిపల్ నిధులతో నిర్మాణం చేపట్టగా స్థానిక ఎమ్మెల్యే సొసైటీ పేరుతో దాతల నుండి విరాళాలు సేకరించి మహాప్రస్థానం నిర్వహణ సాగిస్తున్నారని తెలిపారు.