హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్వీట్ షాపులపై టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు

HYD: హైదరాబాద్‌లోని క్యూర్ ప్రాంతంలోని స్వీట్ షాపులు, సెంట్రల్ కిచెన్‌లపై టీజీ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. కమిషనర్ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ, పోలీస్ విభాగాలకు చెందిన 16 బృందాలు తనిఖీలు చేపట్టాయి. మొత్తం 16 స్వీట్ షాపులను అధికారులు పరిశీలించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.