ADB: ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా జిల్లా అకడమిక్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరైతేనే సబ్జెక్టులపై పూర్తి పట్టు లభిస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి, ఉత్తమ ర్యాంకులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
తెలంగాణ
ఆదిలాబాద్ కళాశాలల ఫలితాలపై కలెక్టర్ ప్రత్యేక నిఘా


