HYD: రెండో దశ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. SIR ప్రక్రియ అక్టోబర్ 19న పూర్తికానుండటంతో, డిసెంబర్‌లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లతో పాటు మిగిలిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్లు, ఇతర వివరాల కోసం (https://tsec.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.
తెలంగాణ
మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.?


