హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణిత విజ్ఞాన మేళాలో విద్యార్థుల ప్రతిభ

SDPT: విభాగ్ స్థాయి గణిత విజ్ఞాన మేళాలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. విజ్ఞాన శాస్త్ర విభాగంలో పిన్నోజు సాత్విక్ చారి ద్వితీయ బహుమతి పొందారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ప్రధానాచార్యురాలు పాలారం శ్రీలత, ఉపాధ్యాయులు పున్న సోనీ, దొంగల సహస్రలను పాఠశాల యాజమాన్యం అభినందించింది.