ASF: జిల్లాలో 2026 ఖరీఫ్ సీజన్ వరి కొనుగోళ్లకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో 23,934 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఎత్తైన ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, గన్నీ బ్యాగులు, వేయింగ్ మిషన్లను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశం


