హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి..?

GDWL: గద్వాల పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు జేసీబీలతో తొలగిస్తున్నారు. అయితే 16వ వార్డులో ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో డ్రైనేజీని ఆక్రమించి నిర్మించిన షాపులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వైఖరిపై పక్షపాతం ఆరోపిస్తున్నారు.