HYD: తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పాత అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. జీవో-252, దాని సవరణ జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ మేరకు తాజా ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణ
అక్రిడిటేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్


