MBNR: జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రంగా డైట్ కళాశాల కీలకమని పేర్కొన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: MLA


