NLG: కనగల్ మండల పరిధిలోని పోనుగోడు గ్రామానికి చెందిన నరేష్ పురుగుల మందు తాగి ఈరోజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టెడు దుఃఖంలోనూ కుటుంబ సభ్యులు అతడి నేత్రాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సహకారంతో నేత్రదాన ప్రక్రియ పూర్తయింది. నరేష్ మరణానంతరం ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాడు.
తెలంగాణ
'చనిపోయి కూడా ఇద్దరికి వెలుగునిచ్చాడు'


