తమిళనాడులోని పచ్చూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఆరేళ్ల బాలుడు బెలూన్‌తో ఆడుకుంటుండగా అది గొంతులో ఇరుక్కుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆ బాలుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అందుకే పిల్లలు ఆడుకునేటప్పుడు ఏం చేస్తున్నారనేది ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి.
వార్తలు
గొంతులో బెలూన్.. బాలుడు మృతి


