RR: హెచ్ఎంటీ నగర్ డివిజన్‌లో అన్నపూర్ణ కాలనీ, సరస్వతి నగర్ కాలనీ పార్కుల్లో ఏర్పాటు చేసిన రెండు ఓపెన్ జిమ్‌లను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్‌తో కలిసి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం, జీవనశైలికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు, యువత, కాలనీవాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
హెచ్ఎంటీ నగర్‌లో రెండు ఓపెన్ జిమ్‌లు ప్రారంభం


