హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి'

నాగర్‌కర్నూల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బాదం రమేష్, కమిషనర్ నాగి రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.