MBNR: జిల్లా ఎస్పీ డి.జానకి మంగళవారం భూత్పూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల పురోగతిని సమీక్షించిన ఆమె, బాధితుల ఫిర్యాదులపై త్వరగా స్పందించాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేయాలని, రాత్రి పెట్రోలింగ్ పెంచాలని సూచించారు.
తెలంగాణ
భూత్పూర్ పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ


