హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీఐలో 3వ దశప్రవేశాలకు దరఖాస్తులు

ADB: ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ, ఏటీసీల్లో 3వ దశప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ఐటీఐ, ఏటీసీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. కాగా అర్హులైన విద్యార్థులు ఈ నెల 29 నుంచి వచ్చే నేల 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గత రెండు దశల్లో దరఖాస్తు చేసుకొని సీటు రాని విద్యార్థులు నేరుగా వాక్-ఇన్ ప్రవేశాలకు హాజరు కావచ్చన్నారు.