హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కలు నాటిన మున్సిపల్ ఛైర్మన్

RR: ఈరోజు శంకర్పల్లి మున్సిపల్‌లో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా, మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ వైస్ ఛైర్‌పర్సన్ శ్వేతా పాండురంగారెడ్డి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ యోగేష్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.