హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం

జగిత్యాలలోని గాంధీ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డా.కృష్ణ కుమారి ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో డా. జైపాల్ రెడ్డి అన్నారు.మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. అనంతరం రొమ్ము, గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కల్పించారు.