NRPT: ప్రభుత్వం, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించిన కార్మికుల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని నారాయణపేట డిపో SWF-CITU నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిపోలో కరపత్రాలు పంపిణీ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారంపై ఇచ్చిన హామీల అమలులో జాప్యం చేయవద్దని ప్రభుత్వం, యాజమాన్యాన్ని కోరారు.
తెలంగాణ
'డిమాండ్లను తక్షణమే అమలు చేయాలి'


