NGKL: ఆర్టీసీ డిపోలో SWF-CITU ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. డిపో గౌరవ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులు దీక్షను ప్రారంభించి, ప్రభుత్వం అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పని భారాలను తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
తెలంగాణ
'పెంచిన పని భారాలను తగ్గించాలి'


