హైదరాబాద్: 28°C
తెలంగాణ

18,106 స్మార్ట్ రేషన్ కార్డులు జారీ: మంత్రి

PDPL: ధర్మారం మండలానికి 18,106 స్మార్ట్ రేషన్ కార్డులు జారీ అయినట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన వ్యవసాయ మార్కెట్ యార్డులో వినియోగదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు పంపిణీ చేయలేదని విమర్శించారు. 90% ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు మంజూరు చేశామని, వారం రోజుల్లో పూర్తిగా చెల్లిస్తామన్నారు.