GDWL: కాంగ్రెస్‌ను మండల స్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ సూచించారు. అలంపూర్ మండల అధ్యక్షుడిగా నియమితులైన లక్ష్మేందర్ మంగళవారం హైదరాబాద్‌లో సంపత్‌కుమార్‌ను కలిసి సన్మానించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని లక్ష్మేందర్ తెలిపారు.
తెలంగాణ
'మండల స్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి'


